Vaisakha Puranam - Day 15

Vaikunta Ekadasi | వైకుంఠ ఏకాదశి

Vaikunta Ekadasi – వైకుంఠ ఏకాదశి (లేదా) Mukkoti Ekadasi – ముక్కోటి ఏకాదశి Vaikunta Ekadasi – “వైకుంఠ ఏకాదశి” హిందూ మతంలోని ముఖ్యమైన వ్రతాలలో ఒకటి. ఈ వ్రతాన్ని ధనుర్మాస శుద్ధ ఏకాదశినాడు జరుపుకోవడం ఆచారం. ఈ రోజున Vishnu – విష్ణువు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశి పేరు వెనుక కారణం వైకుంఠం అనేది విష్ణువు (Vishnu) నివసించే లోకం. ఏకాదశి అనేది పౌర్ణమి తర్వాత వచ్చే – Read More